తెలంగాణ విద్యుత్ శాఖలో 339 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ (TS NPDCL)లో 339 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
సంబంధిత విభాగాల నుంచి ఆమోదం లభించిన తర్వాత, ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
TS NPDCL Vacancies List
Senior Assistant Jobs – 88 పోస్టులు
Office Subordinate Jobs – 80 పోస్టులు
Assistant Lineman Jobs – 48 పోస్టులు
Senior Line Inspector Jobs – 32 పోస్టులు
Junior Accounts Officer Jobs – 20 పోస్టులు
మిగిలినవి ఇతర విభాగాల ఖాళీలు
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ త్వరలో
ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి TSNPDC త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది . అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం తదితర సమాచారం ఆ నోటిఫికేషన్‌లో ఉంటాయి.
Also Read: Telangana Medical and Health Department Jobs: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు

Leave a Reply