తెలంగాణలో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన TS ICET-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలను అధికారులు శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించనున్నారు. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు తమ ఎంట్రీ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
Download Rank Card: https://icet.tsche.ac.in/TSICET/TSICET_GetRankCard24K.aspx
Results Link: https://icet.tsche.ac.in/

Leave a Reply