Press ESC to close

నవంబర్ కోటా తిరుమల టికెట్ల విడుదల చేసే ముఖ్యమైన తేదీలు ఇవే

నవంబర్ కోటా తిరుమల టికెట్ల విడుదల చేసే ముఖ్యమైన తేదీలు ఇవే

*కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను August 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

*ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల అవుతాయి.

* ఆగస్టు 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను విడుదల చేస్తారు.

*శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు ఆగస్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి.





*వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటా ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అవుతాయి.

* రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

*వసతి గదుల బుకింగ్ ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల.

https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *