TTD Recruitment for AEE & ATO Jobs: తిరుమల తిరుపతి దేవస్థానంలో (TTD) ఏఈఈ, ఏటీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంజినీరింగ్ అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు అర్హులు. మొత్తం 56 పోస్టులను భర్తీ చేయనుంది.
ఆంధ్ర ప్రదేశ్ లోని హిందూ మతానికి చెందిన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు
అర్హత:
బీఈ, బీటెక్ లో (సివిల్, మెకానికల్, ఎల్‌సీఈ/ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్ )
ఇంజినీరింగ్ పాస్ అయ్యి ఉండాలి
వయస్సు
42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు
ఉద్యోగాల వివరాలు
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) – 27 పోస్టులు
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) – 10 పోస్టులు
అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్) – 19 పోస్టులు
జీతం
ఏఈఈ పోస్టులకు నెలకు రూ. 57, 100 నుంచి రూ. 1,47,760 వరకు ఉంటుంది.
ఏఈ పోస్టులకి రూ. 48, 440 నుంచి రూ. 1,37,220 వరకు ఉంటుంది.
ఏటీవో పోస్టులకు సంబంధించి నెలకు రూ. 37, 640 నుంచి రూ. 1,15, 500 వరకు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆప్లికేషన్లకు చివరి తేదీ నవంబర్ 23, 2023.
వెబ్‌సైట్ : https://www.tirumala.org
Also Read: IOCL Recruitment 2023

Leave a Reply