Press ESC to close

Telangana SSC Results 2026 Today | Download Results Here | bse.telangana.gov.in

Telangana SSC Results 2026 on 29 April 2026 | Download Results Here

Telangana SSC Results 2026: తెలంగాణ పదో తరగతి ఫలితాల పైన SSC బోర్డు కీలక ప్రకటన చేసింది. 10th పరీక్షలు రాసిన విద్యార్ధుల ఫలితాలు నేడు  విడుదల చేయనున్నట్టు ప్రభుత్వ సలహదారు కేశవ రావు ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నారు.




మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన ఈ పరీక్షలకు సుమారు 5.15 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 23తో పూర్తయింది.

Official Website: www.bse.telangana.gov.in

Click Here To Check Telangana 10th Results 2026

జూన్ 5 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుంచి 12 వరకు జరగనున్నాయి.

ప్రతిరోజు 9.30AM నుంచి 12.30PM వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.

APR 30 నుంచి హెడ్మాస్టర్కు ఎగ్జామ్ ఫీజు చెల్లించాలి. ఇక రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం APR 30 నుంచి మే 14 వరకు అప్లై చేసుకోవచ్చు.

రీకౌంటింగ్ ఫీజు రూ.500, రీవెరిఫికేషన్ ఫీజు రూ.1,000 (ఒక సబ్జెక్టుకు)గా నిర్ణయించారు.

 




Steps to Check Telangana 10th Results 2026

1. Visit the official website

2. Click on “SSC Public Exam Results 2026”

3. Enter your Hall Ticket Number

4. Click on Submit

5. Your result will be displayed on the screen

6. Download or take a printout




వాట్సాప్ ద్వారా Telangana SSC Results 2026

విద్యార్థులు మీసేవ వాట్సాప్ సేవ ద్వారా కూడా తమ TG 10th Results పొందవచ్చు.

ఫలితాలను తనిఖీ చేయడానికి, 8096958096 నంబర్‌కు “Hi” అని పంపి, అవసరమైన వివరాలను నమోదు చేసి సూచనలను అనుసరించండి.

➤ తెలంగాణ పదో తరగతి ఫలితాలు – 95.15 శాతం ఉత్తీర్ణత నమోదు.

➤ మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన పరీక్షలు.. మొత్తం 5,28,239 మంది విద్యార్థుల హాజరు.

➤ ఈ ఏడాది నుంచి కీలక మార్పు.. కేవలం గ్రేడ్లు మాత్రమే కాకుండా సబ్జెక్టుల వారీగా మార్కులు వెల్లడి.

➤ విద్యార్థుల సౌకర్యార్థం తొలిసారి వాట్సాప్ ద్వారా ఫలితాల వెల్లడి.

➤ 80969 58096 నెంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపి సులభంగా ఫలితాలు పొందవచ్చు.

Also Read: తెలంగాణ లో ఉద్యోగాల జాతర | 30 Notifications From TGPSC | 3000+ Posts

Comments (2)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *