
Telangana SSC Results 2026 on 29 April 2026 | Download Results Here
Telangana SSC Results 2026: తెలంగాణ పదో తరగతి ఫలితాల పైన SSC బోర్డు కీలక ప్రకటన చేసింది. 10th పరీక్షలు రాసిన విద్యార్ధుల ఫలితాలు రేపు (బుధవారం) విడుదల చేయనున్నట్టు ప్రభుత్వ సలహదారు కేశవ రావు ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నారు.
మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన ఈ పరీక్షలకు సుమారు 5.15 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 23తో పూర్తయింది.
Official Website: www.bse.telangana.gov.in
Click Here To Check Telangana 10th Results 2026

Leave a Reply