Press ESC to close

భారత నావికాదళ అగ్నివీర్ (అప్రెంటిస్) రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదల

Indian Navy Agniveer Recruitment 2026  – Apply Online For Apprentice Posts

Indian Navy Agniveer Recruitment 2026: న్యూఢిల్లీలోని నావల్ హెడ్ క్వార్టర్స్, మ్యాన్ పవర్ ప్లానింగ్ & రిక్రూట్ మెంట్ డైరెక్టరేట్ అగ్నిపథ్ స్కీమ్ కింద 01/2027,02/2027 బ్యాచుల కోసం నోటి ఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ విభాగాల్లో డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.

పోస్టు పేరు: అగ్నివీర్ (అప్రెంటీస్),

అర్హత
గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి పూర్తిచేసి ఉండాలి.



ఏఐసీటీఈ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ సంస్థ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఇంజీనీరిం గ్ లేదా ఎలక్ట్రికల్స్ మూడేండ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
నాలుగేళ్ల సర్వీస్ కాలంలో వివాహం చేసుకోవడాని కిఅనుమతించరు.
స్పోర్ట్స్, స్విమ్మింగ్, ఎక్స్ ట్రా-కరిక్యులర్ యాక్టివిటీస్ లో ప్రావీణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

వయోపరిమితి
అగ్నివీర్ (అప్రెంటీస్) 01/ 2027 బ్యాచ్: 2004,
డిసెంబర్ 1 నుంచి 2009, మే 31 మధ్యలో జన్మించి ఉండాలి.

అగ్నివీర్ (అప్రెంటీస్) 02/2027 బ్యాచ్: 2005, మే
1 నుంచి 2009, అక్టోబర్ 31 మధ్యలో జన్మించి ఉండాలి.

అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా..
అప్లికేషన్ ప్రారంభం: జూన్ 5.

అప్లికేషన్ ఫీజు:
అభ్యర్థులు అందరూ (స్టేజ్ I – ఐఎ న్టీ) రూ.550 చెల్లించాలి.
స్టేజ్-IIకు ఎలాంటి ఫీజు లేదు.
లాస్ట్ డేట్: జూన్ 9.
స్టేజ్ 1 – ఐఎస్ఈటీ ఎగ్జామినేషన్: 2026, ఆగస్టు.

సెలెక్షన్ ప్రాసెస్:
స్టేజ్ I – ఐఎస్ఈటీ
స్టేజ్ II – పీఎఫ్ టీ,
రాత పరీక్ష
మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్
కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహించే పరీక్షలో ప్రశ్న లు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి.
మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు.
ఒక్కో ప్రశ్నకు 1 మార్కు.
ఇంగ్లిష్, జనరల్ అవేర్ నెస్, సైన్స్, మ్యాథమెటిక్స్, డిప్లొమా (సంబంధిత ట్రేడ్) నుంచి ప్రశ్నలు అడుగు తారు.
నెగెటివ్ మార్కులు ఉన్నాయి.
ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. విభాగాల వారీగానూ, మొత్తంగానూ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.



జీతం:

Year Customised Package (Monthly) In Hand – 70% (Monthly) Contribution to Agniveer Corpus Fund – 30% (Monthly) Contribution to Corpus Fund by GoI (Monthly)
1st Year ₹30,000 ₹21,000 ₹9,000 ₹9,000
2nd Year ₹33,000 ₹23,100 ₹9,900 ₹9,900
3rd Year ₹36,500 ₹25,550 ₹10,950 ₹10,950
4th Year ₹40,000 ₹28,000 ₹12,000 ₹12,000
Total in Agniveer Corpus Fund (Seva Nidhi) ₹5.02 Lakh ₹5.02 Lakh

Total Seva Nidhi on completion of 4-year tenure: ₹10.04 Lakhs (Agniveer’s contribution + matching GoI contribution). Additional benefits include:

Agniveer application support



  • Risk, hardship, dress and travel allowances
  • Non-contributory Life Insurance Cover of ₹48 Lakh for the duration of engagement
  • Death Compensation: One-time ex-gratia of ₹44 Lakh (attributable to service) in addition to insurance cover
  • Disability Compensation: One-time ex-gratia of ₹44 / ₹25 / ₹15 Lakh based on 100% / 75% / 50% disability
  • 30 days leave per year; sick leave as per medical advice
  • Medical facilities at service hospitals and CSD provisions
  • No gratuity or pensionary benefits applicable



Indian Navy Agniveer Recruitment 2026 Notification PDF

Apply Online For Indian Navy Agniveer Recruitment 2026

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *