
AP Collector Office & Animal Husbandry Group–IV Backlog Recruitment 2026
AP Collector Office & Animal Husbandry Group–IV Backlog Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, వివిధ శాఖలలోని విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) బ్యాక్లాగ్ ఉద్యోగ నియామకం గురించి ఉమ్మడి కర్నూలు (కర్నూలు మరియు నంద్యాల) జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుండి ఈ క్రింది తెలిపిన వివిధ కేటగిరీలకు రిజర్వు చేయబడిన బ్యాక్ లాగ్ పోస్టులకై ఆన్లైన్ ద్వారా ధరఖాస్తులు ప్రత్యక్షంగా ఆహ్వానించడమైనది.
ధరఖాస్తులు స్వీకరించు తేది: 06-06-2026 నుండి 07 పనిదినాలు అనగా చివరి తేది: 14-05-2026 సాయంత్రం 5.00 గంటలలోపు (కార్యాలయపు పని దినములలో) సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయో వృధ్ధుల సంక్షేమశాఖ, కలెక్టరు కాంప్లెక్స్, కర్నూలునకు సమర్పించవలెను.
ఖాళీలు – 38
జూనియర్ ఆసిస్టెంట్
టైపిస్ట్
ల్యాబ్ టెక్నీషియన్
కంప్యూటర్ ఆపరేటర్
ANM
ఆఫీస్ సబార్డినేట్
అర్హత
జూనియర్ ఆసిస్టెంట్ – గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయము నుండి ఎదైన బ్యాచ్లర్ డిగ్రీ (గ్రాడ్యూయోషన్) ఉత్తీర్ణత.
టైపిస్ట్ – గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయము నుండి ఎదైన బ్యాచ్లర్ డిగ్రీ (గ్రాడ్యూయోషన్) ఉత్తీర్ణత.
ల్యాబ్ టెక్నీషియన్ – SSC+ MLT లో 2 సంవత్సరాల డిప్లొమా కోర్సు (లేదా) ఇంటర్మీడియట్ తర్వాత 1 సంవత్సరం LT కోర్సు/ BZC 1వ తరగతితో BSC/ గుర్తింపు పొందిన సంస్థలచే జారీ చేయబడిన MLT లో PG డిప్లొమాతో 1వ తరగతితో BSC లైఫ్ సైన్స్/ 1 సంవత్సరం క్లినికల్ ట్రైనింగ్ అప్రెంటిస్తో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు MLT.
కంప్యూటర్ ఆపరేటర్ – ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
ANM – ఇంటర్మీడియట్ ANM కోర్సు నందు 18 నెలల ట్రైనింగ్ చేసి యుండాలి లేదా ఇంటర్మీడియట్. ఒకేషనల్ MPHW కోర్సు నందు ఉతీర్ణత మరియు MPHW నందు 1సంవత్సరము అప్రెంట్రిషిప్ చేసి యుండాలి
ఆఫీస్ సబార్డినేట్ – 7వ తరగతి ఉత్తీర్ణత.
వయో పరిమితి
కనిష్టంగా – 18 సంవత్సరాలు
గరిష్టంగా – 52 సంవత్సరాలు
జీతం
20 వేల నుంచి 60 వేలు/Month
అప్లికేషన్ విధానం
ఆఫ్ లైన్
ఎంపిక విధానం
పై తెలుపబడిన డి.యస్.సి. పరిధిలోనికి రాని ఉద్యోగాలకు ఈ క్రింది అంశాలను పరిగణలోనికి తీసుకొని వాటిని క్రోడికరించి నిర్దేశించిన వాటిలో అత్యధిక మార్కులు పొందిన వారు ఎంపిక చేయబడుదురు.
•వయస్సుకు 20 మార్కులు,
•వికలత్వానికి = 20 మార్కులు,
•ఎంప్లామెంట్ సీనియారిటికి 10 మార్కులు,
•మొత్తం = 50 మార్కులకు,
మెరిట్ లిస్టు నందు మొదటి, రెండు స్థానాలలో వచ్చిన వారిని వికలత్వానికి సంబంధించిన అప్పిలేట్ మెడికల్ బోర్డు, విశాఖపట్టణం వారికి ఖచ్చితమైన వికలత్వపు శాతమును నిర్ధారించుటకు పంపడము జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు: లేదు.
ఎలా దరఖాస్తు చేయాలి
ఆఫ్లైన్ నిర్ణీత ధరఖాస్తు, అర్హతలు, నియమ నిబంధనలు మరియు ఇతర వివరములు www.nandyal.ap.gov.in మరియు www.kurnool.ap.gov.in నందు ఉంచబడినది. మరింత సమాచారము కొరకు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయో వృధ్ధుల సంక్షేమశాఖ, కలెక్టరు కాంప్లెక్స్, కర్నూలు వారి కార్యాలయపు దూరవాణి నెం. 08518-277864ను సంప్రదించగలరు.
AP Collector Office & Animal Husbandry Backlog Notification PDF 2026
Also Read: NTPC రిక్రూట్మెంట్ 2026 – అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి

Leave a Reply