
RBI Recruitment 2026 – Apply Online for Civil and Electrical Junior Engineers Posts
RBI JE Recruitment 2026: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, బీఈ/ బి.టెక్ అర్హత ఉన్న అభ్య ర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 16న ప్రారంభమై మే 5న ముగుస్తుంది.
పోస్టు పేరు: జూనియర్ ఇంజినీర్.
మొత్తం ఖాళీలు: 11.
విభాగాల వారీగా ఖాళీలు:
సివిల్ 7, ఎలక్ట్రికల్ 4.
ఎలిజిబిలిటీ:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో 3 సంవత్సరాల డిప్లొమా (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు 55 శాతం)
లేదా
సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ బీడీలకు 55 శాతం) పూర్తిచేసి ఉండాలి. నిర్దేశించిన పోస్ట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
20 నుంచి 30 ఏండ్లు ఉండాలి.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాల కు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 16.
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులకు రూ.50/-
ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.450/-
లాస్ట్ డేట్: మే 06.
ఆన్లైన్ ఎగ్జామ్ తేదీ: 2026, జూన్ 6 (తాత్కాలి కం).
సెలెక్షన్ ప్రాసెస్:
ఆన్లైన్ ఎగ్జామినేషన్
లాంగ్వేజీ
ప్రొఫిషియెన్సీ టెస్ట్
డాక్యుమెంట్ వెరిఫికేషన్
మెడికల్ ఎగ్జామినేషన్
జీతం : Rs. 91,309/-.
ఆన్లైన్ పరీక్షా విధానం
ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది.
మొత్తం 300 ప్రశ్నలు ఉంటాయి.
ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 300 మార్కులు కేటా యించారు.
ప్రశ్నలు ఇంగ్లిష్ లాంగ్వేజ్, ఇంజినీరిం గ్ విభాగం, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
RBI JE Recruitment 2026 Notification
Apply Online For RBI Junior Engineer Recruitment 2026
Also Read: LIC HFL జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2026 – 180 పోస్టులు | అర్హత: డిగ్రీ

Leave a Reply