
Telangana Police Recruitment 2026 | TSLPRB Police Constable, SI, ASI Posts
Telangana Police Recruitment 2026: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. హోంశాఖలో 7 వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పోలీస్, జైళ్లు, అగ్నిమాపకశాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో దాదాపు 7 వేల కొలువుల భర్తీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
ఎస్పీఎఫ్, జైళ్లశాఖ, అగ్నిమాపక శాఖలకు సంబంధించిన మిగిలిన 2 వేల పోస్టుల కోసం ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి.
Telangana Police Recruitment 2026 ఖాళీలు
మొత్తం 5 వేల పోలీస్ ఉద్యోగాలు
3,697 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు
1052 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు
148 సివిల్ ఎస్సై పోస్టులు
24 ఎస్ఏఆర్ సీపీఎల్ కానిస్టేబుల్ పోస్టులు
23 ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టులు
20 కానిస్టేబుల్ పీటీఓ పోస్టులు
14 ఏఆర్ ఎస్సై పోస్టులు
12 టీజీఎస్పీ ఏఆర్ఎస్సై పోస్టులు
7 కానిస్టేబుల్ పీటీఓ పోస్టులు
3 ఎస్ఏఆర్ సీపీఎల్ ఎస్సై పోస్టులు
గతంలో 2015న 9,281 పోస్టులతో
2018లో 1,217 ఎస్సై, 16,285 కానిస్టేబుల్ పోస్టులతో
2022లో 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ


Leave a Reply