
TGPSC AEE Electrical Recruitment 2026 – 49 Posts
TGPSC AEE Electrical Recruitment 2026 : TGPSC రిక్రూట్‌మెంట్ 2026 ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులలోని 49 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీ.టెక్/బీ.ఈ అర్హత కలిగిన అభ్యర్థులు 08-06-2026 నుండి 15-06-2026 వరకు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్, tgpsc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నియామక సంస్థ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ), హైదరాబాద్
పోస్టు: రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 08 జూన్ 2026
ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 15 జూలై 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)
మొత్తం ఖాళీలు: 49
వేతన శ్రేణి: రూ. 54,220 – 1,33,630/-
తాత్కాలిక పరీక్ష తేదీ: అక్టోబర్ 2026
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్ – OMR/CBRT)
అధికారిక వెబ్‌సైట్: https://www.tgpsc.gov.in
కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు
OC 15
EWS 5
BC-A 3
BC-B 4
BC-D 4
BC-E 2
SC-I 0
SC-II 5
SC-III 3
ST 5
స్పోర్ట్స్ 1
VH 0
HH 1
OH 1
మొత్తం 49
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 08 జూన్ 2026
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 15 జూలై 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)
హాల్ టికెట్ డౌన్‌లోడ్: పరీక్ష తేదీకి 7 రోజుల ముందు (మునుపటి రోజు సాయంత్రం 5:00 గంటల వరకు)
పరీక్ష తాత్కాలిక తేదీ: అక్టోబర్ 2026
TGPSC AEE Electrical Recruitment 2026 విద్యా అర్హత
రోడ్లు & భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
వయస్సు
కనీస వయస్సు – 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు – 44 సంవత్సరాలు
వయస్సు సడలింపు
ఎస్సీ / ఎస్టీ / బీసీ & ఈడబ్ల్యూఎస్ లకు 5 సంవత్సరాలు
శారీరక వికలాంగులకు 10 సంవత్సరాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, వారి రెగ్యులర్ సర్వీసు కాలాన్ని బట్టి 5 సంవత్సరాల వరకు
దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు
ఓసీ & బీసీ : రూ. 1,000/-
ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులకు: రూ. 500/-
పరీక్ష ఫీజు రూ. 120/- (నిరుద్యోగ దరఖాస్తుదారులకు మినహాయింపు)
TGPSC AEE Electrical Recruitment 2026 ఎంపిక ప్రక్రియ & పరీక్షా విధానం
TGPSC AEE ఎలక్ట్రికల్ ఎంపిక ప్రక్రియ 2026లో రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ఉంటుంది, ఇది OMR-ఆధారిత ఆఫ్‌లైన్ విధానంలో లేదా కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో నిర్వహించబడుతుంది.
| Paper | Subject | No. of Questions | Duration (Minutes) | Maximum Marks |
|---|---|---|---|---|
| Paper-I | General Studies and General Abilities | 150 | 150 | 150 |
| Paper-II | Electrical and Electronics Engineering (Degree Level) | 150 | 150 | 300 |
| Total | 300 | 300 | 450 |
పరీక్షా కేంద్రాలు
హైదరాబాద్ (HMDA అధికార పరిధితో సహా), కరీంనగర్, ఖమ్మం, వరంగల్ మరియు నిజామాబాద్

Leave a Reply