
TGRTC Conductor Recruitment 2025 On Contarct Basis With 10th Pass
TGRTC Conductor Recruitment 2025: ఖమ్మం జిల్లా ఆర్టీసీ అధికారులు కాంట్రాక్ట్ పద్ధతిలో 63 మంది కండక్టర్లను భర్తీ చేస్తున్నారు. పదోతరగతి ఉత్తీర్ణులై, నిర్దిష్ట వయస్సు, ఎత్తు, లైసెన్స్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి నెలకు రూ.17,969 జీతం లభిస్తుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు.. సంబంధిత డిపో కార్యాలయల్లో సంప్రదించాలని సూచించారు.
ఖమ్మం రీజియన్‌లోని ఏడు డిపోల పరిధిలో 63 కండక్టర్ పోస్టులు భర్తీ చేయనున్నారు..
అర్హత
పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు
కనిష్టంగా 21 ఏళ్ళు
గరిష్టంగా 35 ఏళ్ళు
జీతం
నెలకు రూ.17,969/-
ఎత్తు
పురుషులు 153 సెం.మీ
మహిళలు 147 సెం.మీ ఎత్తుండాలి.
కావలిసిన ధ్రువపత్రాలు
10th Memo
కులధ్రువీకరణ
ఆధార్ కార్డు
ఫోటోలు
ఆర్టీఏ జారీ చేసిన కండక్టర్ లైసెన్స్ తప్పనిసరి
TGRTC Conductor Recruitment 2025
Also Read: 10వ తరగతి అర్హతతో 25,487 కానిస్టేబుల్ (GD) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Comments (1)
Pothabattula padmasrisays:
December 25, 2025 at 11:14 AMVemuladeevi east gram Panchayati narasapuram mandalam